IPL 2019: An elated Delhi Capitals skipper Shreyas Iyer expressed his happiness as the young side defeated Sunrisers Hyderabad in the Eliminator here on Wednesday (May 8) to make way for the Qualifier 2 in the Indian Premier League (IPL) 2019.
#ipl2019
#dcvsrh
#cskvdc
#shreyasiyer
#chennaisuperkings
#delhicapitals
#mumbaiindians
#qualifier2
#msdhoni
#rohitsharma

ఐపీఎల్ చరిత్రలో ఓ ప్లేఆఫ్ మ్యాచ్‌లో విజయం సాధించడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టన్ శ్రేయాస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి విశాఖ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే.